ఈ నెల 17వ తేదీన కెనడాలోని కననాస్కిస్‌లో జరిగిన జీ-7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంధోనీ అల్బనీజ్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు.
ఎక్స్‌లో ఆయన రాసిన ఒక సందేశంలో:
‘‘కెనడాలో జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా నా మిత్రుడూ, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి అయిన అల్బనీజ్‌తో భేటీ కావడం ఓ మంచి సందర్భం.@AlboMP’’ అని పేర్కొన్నారు.
Good to meet my friend, PM Albanese of Australia during the G7 Summit in Canada!@AlboMP pic.twitter.com/vJxaptve6Y
— Narendra Modi (@narendramodi) June 17, 2025


