ప్రధాని నరేంద్ర మోదీ శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపలా సిరిసెనాతో సమావేశమైయ్యారు. ఇరువురు నేతలు రెండు దేశాలకు సంభందించిన అనేక విషయాలపై విస్తృతమైన చర్చలు జరిపారు.
Delighted to meet President @MaithripalaS in Colombo. pic.twitter.com/Ubh7tYIXUk
— Narendra Modi (@narendramodi) May 11, 2017


