ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న్యూఢిల్లీలో జరిగిన ఎన్‌ఎక్స్‌టీ కాన్‌క్లేవ్‌లో ఆస్ట్రేలియా మాజీ ప్ర‌ధాని శ్రీ టోనీ అబాట్‌తో భేటీ అయ్యారు.

సామాజిక మాధ్యమం ‘‘ఎక్స్‌’’లో ఈ విధంగా పేర్కొన్నారు.
'నా మంచి స్నేహితుడు, ఆస్ట్రేలియా మాజీ ప్రధాని టోనీ అబాట్‌ను కలవటం ఆనందంగా ఉంది. ఆయన అన్ని వేళలా భారత్‌కు స్నేహితుడిగా ఉన్నారు. ఆయన ప్రస్తుత పర్యటనలో చిరుధాన్యాలను ఆస్వాదించడం మనందరం చూశాం. @HonTonyAbbott"
 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Jan Dhan accounts hold Rs 2.75 lakh crore in banks: Official

Media Coverage

Jan Dhan accounts hold Rs 2.75 lakh crore in banks: Official
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 7 డిసెంబర్ 2025
December 07, 2025

National Resolve in Action: PM Modi's Policies Driving Economic Dynamism and Inclusivity