గడచిన నాలుగు సంవత్సరాలు గా పెట్టుబడి ని పెంచడం కోసం, వ్యాపారం చేయడం లో సౌలభ్యాన్ని మెరుగుపరచడం కోసం ఉత్తర్ ప్రదేశ్ చేస్తున్న కృషి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం చేసిన ఒక ట్వీట్ పట్ల ప్రధాన మంత్రి వ్యాఖ్యానిస్తూ గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాలు ఈ కార్యసాధనల కు సాక్షి గా నిలచాయన్న సత్యాన్ని అని ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు.
उत्तर प्रदेश ने पिछले चार वर्षों के दौरान निवेश बढ़ाने और 'Ease of Doing Business’ को सुधारने में उल्लेखनीय प्रयास किए हैं। गौर करने वाली बात यह है कि छोटे शहर और ग्रामीण इलाके भी इन उपलब्धियों के साक्षी बन रहे हैं। https://t.co/FR4n7zTuCd
— Narendra Modi (@narendramodi) July 2, 2021


