భారతదేశం లో పేటెంట్ దరఖాస్తులు పెరిగినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షాన్ని వ్యక్తం చేశారు.


భారతదేశం లో నివసిస్తున్న వ్యక్తులు పెట్టుకొన్న పేటెంట్ దరఖాస్తు లు 2022 వ సంవత్సరం లో 31.6 శాతం మేరకు వృద్ధి చెందాయి; దీనితో పేటెంట్ ల కోసం దరఖాస్తు లు పెట్టుకొన్న అగ్రగామి పది దేశాల లో మరే దేశం తో పోల్చి చూసినప్పటికీ ని 11 సంవత్సరాల పాటు ఈ రకం వృద్ధి నమోదు అయింది అని పేర్కొంటున్న డబ్ల్యుఐపిఒ పోస్టు తాలూకు లింకు ను కూడా ఆయన శేర్ చేశారు.


ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో పోస్ట్ చేసిన ఒక సందేశం లో -

‘‘భారతదేశం లో పేటెంట్ దరఖాస్తుల లో వృద్ధి మన యువత లో నూతన ఆవిష్కరణ ల సంబంధి ఉత్సాహం అధికం అవుతూ ఉండడాన్ని చాటడం తో పాటు గా రాబోయే కాలాలకు ఇది ఒక చాలా సానుకూలం అయినటువంటి సంకేతం గా కూడాను ఉంది.’’ అని పేర్కొన్నారు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India among Asia's fastest-growing green economies with $110 billion revenue in 2025: LSEG

Media Coverage

India among Asia's fastest-growing green economies with $110 billion revenue in 2025: LSEG
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 26 జూన్ 2026
June 26, 2026

From Buyer to Supplier: PM Modi's India Achieves Record Defence Exports, Tech Investments & Strategic Autonomy