ఆషాఢ ఏకాదశి సందర్భంగా ప్రజలందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. భగవాన్ విఠల్‌ను ప్రార్థిస్తూ.. ఆయన ఆశీస్సులు మనందరికీ నిరంతరం ఉండాలని శ్రీ నరేంద్ర మోదీ ఆకాంక్షించారు.

‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

"ఆషాఢ ఏకాదశి శుభ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు! భగవాన్ విఠల్‌ను ప్రార్థిస్తూ ఆయన ఆశీస్సులు మనందరిపై నిరంతరం ఉండాలని కోరుకుందాం. ఆయన మనల్ని ఆనందం, సమృద్ధితో నిండిన సమాజం వైపు నడిపించుగాక. పేదలు, అణగారిన వారికి సేవ చేయడం కొనసాగించుదాం."

"देशवासियों को आषाढ़ी एकादशी की असीम शुभकामनाएं। यह पावन अवसर हर किसी के लिए फलदायी सिद्ध हो, यही कामना है।"

 

"Warm wishes on the auspicious occasion of Ashadhi Ekadashi! We pray to Bhagwan Vitthal and seek His continued blessings on all of us. May He guide us towards a society full of happiness and abundance. May we also keep serving the poor and downtrodden."

 

“आषाढी एकादशीच्या या पवित्र दिनाच्या मनोभावे शुभेच्छा! आपल्यावर विठ्ठलाचे आशीर्वाद सदैव असेच कायम राहोत हीच विठ्ठलाच्या चरणी आपली प्रार्थना आणि कामना. भगवान विठ्ठल आपल्याला आनंदी आणि समृद्धीमय समाजासाठी मार्गदर्शन करत राहो, आणि आपणही गरीब आणि वंचितांची सेवा करत राहू या.”

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
One App For 2,400-Plus Government Services: How UMANG Is Changing Access In India

Media Coverage

One App For 2,400-Plus Government Services: How UMANG Is Changing Access In India
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 27 మార్చి 2026
March 27, 2026

Relief, Revival & Rise: How PM Modi is Building a Modern, Rooted & Self-Reliant India