ఈ రోజు ఉత్తరాయణ్‌తో పాటు మాఘ్ బిహూ పర్వదినం. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ వేర్వేరు సందేశాలను పొందుపరుస్తూ -
‘‘ప్రతి ఒక్కరికీ ఉత్తరాయణ్ శుభాకాంక్షలు’’.
‘‘మాఘ్ బిహూ అందరికీ శుభాలు అందించు గాక’’ అని పేర్కొన్నారు.
Wishing everyone a happy Uttarayan! pic.twitter.com/gdc2yD8xdP
— Narendra Modi (@narendramodi) January 14, 2026
“Happy Magh Bihu to everyone!”
Happy Magh Bihu to everyone! pic.twitter.com/4FwqIUucr9
— Narendra Modi (@narendramodi) January 14, 2026


