భగవాన్ పరశురామ్ జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ ప్రజలందరికి శుభాకాంక్షలు తెలిపారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:
‘‘భగవాన్ పరశురామ్ జయంతి సందర్భంగా దేశ ప్రజలందరికి అనేకానేక శుభాకాంక్షలు. శస్త్రాలు, శాస్త్రాల దివ్య జ్ఞానం.. ఈ రెండిటి కారణంగా పూజనీయుడైన భగవాన్ పరశురాముని కృపతో ప్రతి ఒక్కరి జీవనంలో సాహసంతో పాటు సామర్థ్యంతో కూడా సిద్ధించాలని కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు.
सभी देशवासियों को भगवान परशुराम जयंती की बहुत-बहुत शुभकामनाएं। शस्त्र और शास्त्रों के दिव्य ज्ञान के लिए पूजनीय भगवान परशुराम की कृपा से हर किसी का जीवन साहस और सामर्थ्य से परिपूर्ण रहे, यही कामना है।
— Narendra Modi (@narendramodi) April 29, 2025


