శ్రీఎమ్. విశ్వేశ్వరయ్య జయంతి సందర్భం లో ఆయన కు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి

కఠోర శ్రమ చేసే ఇంజినీర్ లు అందరికి ఇంజినీర్స్ డే నాడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు. అలాగే, శ్రీ ఎమ్. విశ్వేశ్వరయ్య జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి ఆయన కు శ్రద్ధాంజలి ఘటించి, శ్రీ విశ్వేశ్వరయ్య గారి కార్యసిద్ధుల ను గుర్తు కు తెచ్చుకొన్నారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో ‘‘కష్టించి పని చేసే ఇంజినీర్ లు అందరికి ఇవే శుభాకాంక్ష లు. మన ప్రపంచాన్ని ఉత్తమమైంది గాను, సాంకేతికత పరం గా ఆధునికమైంది గాను తీర్చిదిద్దడం లో కీలకమైన పాత్ర ను పోషిస్తున్నటువంటి ఇంజినీర్ లకు ధన్యవాదాలు తెలియజేయడానికి ఎన్ని పదాల ను ఉపయోగించినప్పటికీ అవి చాలవు. అసాధారణమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన శ్రీ ఎమ్. విశ్వేశ్వరయ్య గారు సాధించిన కార్యాల ను నేను గుర్తు కు తెచ్చుకొంటూ ఆయన జయంతి సందర్భం లో శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
How BrahMos is breaking through the shackles on India’s defence exports

Media Coverage

How BrahMos is breaking through the shackles on India’s defence exports
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister pays homage to former Prime Minister Shri Rajiv Gandhi
August 20, 2026

The Prime Minister, Shri Narendra Modi has paid homage to former Prime Minister, Shri Rajiv Gandhi, on the occasion of his birth anniversary.

In a post on X, Shri Modi said;

“On the occasion of his birth anniversary, paying homage to former Prime Minister of India, Shri Rajiv Gandhi.”