ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆరబ్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ ఈజిప్ట్‌ అధ్యక్షుడు అబ్దెల్‌ ఫతా ఎల్‌-సిసీకి హార్థిక స్వాగతం పలికారు.
 
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానంపై అధ్యక్షుడు అబ్దెల్‌ ఫతా ఎల్‌-సిసీ  2023 జనవరి 24 నుంచి 26వ తేదీ వరకు భారతదేశంలో అధికారిక పర్యటనలో ఉన్నారు. భారతదేశంలో రెండో సారి అధికారిక పర్యటనకు వచ్చిన అధ్యక్షుడు సిసీ 74వ గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా కూడా హాజరవుతారు.
 
ఈ సందర్భంగా ప్రధానమంత్రి ఇలా ట్వీట్‌ చేశారు.

‘‘అధ్యక్షుడు అబ్దెల్‌ ఫతా ఎల్‌-సిసీ ...భారతదేశానికి మీకు హార్థిక స్వాగతం. గణతంత్ర వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యేందుకు మీరు భారతదేశంలో అధికారిక పర్యటనకు రావడం భారతీయులందరికీ ఆనందదాయకం. రేపు మీతో చర్చలకు ఎదురు చూస్తున్నాను. @AlsisiOfficial’’
Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
From welfare to opportunity: How DPI 2.0 and AI will unlock India’s productivity

Media Coverage

From welfare to opportunity: How DPI 2.0 and AI will unlock India’s productivity
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 28 జూన్ 2026
June 28, 2026

From Digital India to Defence, PM Modi’s Vision for a Viksit Bharat Powering India’s Progress