ఈ రోజు శ్రీ గురు నానక్ జయంతి. ఈ సందర్భంగా ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. కరుణ, దయ, వినయం.. ఈ భావనలను పెంపొందింప చేసుకోవడానికి మనకు శ్రీ గురు నానక్ దేవ్ జీ బోధనలు ప్రేరణను అందిస్తూనే ఉంటాయని ప్రధాని అన్నారు.


సామాజిక ప్రసార మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఈ కింది విధంగా పేర్కొన్నారు:
‘‘కరుణ, దయ, వినయం.. ఈ భావనలను పెంపొందింప చేసుకోవడానికి మనకు శ్రీ గురు నానక్ దేవ్ జీ బోధనలు స్ఫూర్తిదాయకంగా నిలవాలని నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా సమాజానికి మనం సేవ చేయడానికి, ఈ భూమిని మరింత ఉత్తమమైందిగా తీర్చిదిద్దడానికి కూడా శ్రీ గురు నానక్ దేవ్ జీ బోధనలు మనకు ప్రేరణను అందించాలని నేను ఆకాంక్షిస్తున్నాను’’

 

“ਸ੍ਰੀ ਗੁਰੂ ਨਾਨਕ ਦੇਵ ਜੀ ਦੇ ਪ੍ਰਕਾਸ਼ ਪੁਰਬ ਦੀਆਂ ਲੱਖ-ਲੱਖ ਵਧਾਈਆਂ। ਸ੍ਰੀ ਗੁਰੂ ਨਾਨਕ ਦੇਵ ਜੀ ਦੀਆਂ ਸਿੱਖਿਆਵਾਂ ਸਾਨੂੰ ਦਇਆ, ਦਿਆਲਤਾ ਅਤੇ ਨਿਮਰਤਾ ਦੀ ਭਾਵਨਾ ਨੂੰ ਅੱਗੇ ਵਧਾਉਣ ਲਈ ਪ੍ਰੇਰਿਤ ਕਰਨ। ਇਹ ਸਾਨੂੰ ਸਮਾਜ ਦੀ ਸੇਵਾ ਕਰਨ ਅਤੇ ਸਾਡੀ ਧਰਤੀ ਨੂੰ ਬਿਹਤਰ ਬਣਾਉਣ ਲਈ ਵੀ ਪ੍ਰੇਰਿਤ ਕਰਨ।“

 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Stranded in Tehran, 50 Iranian Sikhs return safely to India

Media Coverage

Stranded in Tehran, 50 Iranian Sikhs return safely to India
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 02 ఆగష్టు 2026
August 02, 2026

Youth. Manufacturing. Digital Trust. The Three Engines Powering New Bharat Under PM Modi