పవిత్ర రథయాత్ర సందర్భంగా అందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ రథయాత్ర శాశ్వతమైన భారతీయ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వానికి అద్భుతమైన వ్యక్తీకరణ అనీ, వినయం, సామూహిక భాగస్వామ్యం, నిస్వార్థ సేవకు ప్రతీక అనీ శ్రీ మోదీ అభివర్ణించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి పోస్టు

పవిత్ర రథయాత్ర సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఇది భారతదేశపు శాశ్వతమైన ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వానికి గొప్ప నిదర్శనం. రథయాత్రతో ముడిపడి ఉన్న సంప్రదాయాలు... దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అనేక తరాలకు స్ఫూర్తినిస్తున్నాయి. అవి వినయం, సామూహిక భాగస్వామ్యం, నిస్వార్థ సేవకు ప్రతీకగా నిలుస్తాయి.

మహాప్రభు జగన్నాథుడు అందరికీ మంచి ఆరోగ్యాన్నీ, ఆనందాన్నీ, ఐశ్వర్యాన్నీ ప్రసాదించుగాక! ఆయన మన ప్రయత్నాలన్నింటికీ బలాన్నిచ్చి, మన సమాజంలో ఐకమత్య స్ఫూర్తిని పెంపొందించుగాక.

జై జగన్నాథ్!

 

 

ପବିତ୍ର ରଥଯାତ୍ରା ଅବସରରେ ସମସ୍ତଙ୍କୁ ଶୁଭେଚ୍ଛା । ଏହା ଭାରତର କାଳଜୟୀ ଆଧ୍ୟାତ୍ମିକ ଏବଂ ସାଂସ୍କୃତିକ ଐତିହ୍ୟର ଏକ ଅନନ୍ୟ ଅଭିବ୍ୟକ୍ତି । ରଥଯାତ୍ରା ସହ ଜଡିତ ପରମ୍ପରା ଭାରତ ଏବଂ ବିଶ୍ୱର ଅନେକ ପିଢ଼ିକୁ ପ୍ରେରଣା ଦେଇଛି । ଏହା ବିନମ୍ରତା, ସାମୂହିକ ଅଂଶଗ୍ରହଣ ଏବଂ ନିଃସ୍ୱାର୍ଥପର ସେବାକୁ ପ୍ରତିଫଳିତ କରେ ।

ମହାପ୍ରଭୁ ଜଗନ୍ନାଥ ସମସ୍ତଙ୍କୁ ଉତ୍ତମ ସ୍ୱାସ୍ଥ୍ୟ, ସୁଖ ଏବଂ ସମୃଦ୍ଧି ପ୍ରଦାନ କରନ୍ତୁ । ସେ ଆମକୁ ସମସ୍ତ ପ୍ରୟାସ ପାଇଁ ଶକ୍ତି ଦିଅନ୍ତୁ ଏବଂ ସମାଜରେ ଏକତାର ଭାବନାକୁ ଆହୁରି ସୁଦୃଢ଼ କରନ୍ତୁ ।

ଜୟ ଜଗନ୍ନାଥ!

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
How AI & next-gen tech driving India’s MedTech growth

Media Coverage

How AI & next-gen tech driving India’s MedTech growth
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 29 ఆగష్టు 2026
August 29, 2026

New India, New Speed, New Stage: Missiles, Medals, Multilateralism under PM Modi