కోస్తా తీర రక్షక దళం స్థాపక దినం సందర్భం లో ఆ విభాగం సిబ్బంది అందరికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను తెలియ జేశారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -

‘‘నేను @indiacoastguard యొక్క 48 వ స్థాపక దినం సందర్భం లో, ఆ విభాగం సిబ్బంది కి నా యొక్క శుభాకాంక్షల ను మరియు అభినందనల ను తెలియజేస్తున్నాను. సముద్ర సంబంధి సురక్ష పట్ల, జాతీయ సురక్ష పట్ల మరియు పర్యావరణ సంరక్షణ పట్ల వారు చాటుతున్న సమర్పణ భావం సాటిలేనటువంటిది గా ఉంది. వారి యొక్క స్థిరమైనటువంటి నిఘా కు మరియు వారి సేవల కు భారతదేశం వందనాన్ని ఆచరిస్తున్నది.’’ అని పేర్కొన్నారు.

 

Explore More
77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారాల నుండి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం పాఠం

ప్రముఖ ప్రసంగాలు

77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారాల నుండి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం పాఠం
Indian Air Force's first LCA Mark 1A fighter aircraft set for July delivery, HAL accelerates indigenous aircraft program

Media Coverage

Indian Air Force's first LCA Mark 1A fighter aircraft set for July delivery, HAL accelerates indigenous aircraft program
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 17 మే 2024
May 17, 2024

Bharat undergoes Growth and Stability under the leadership of PM Modi