లెబనాన్ లోని బేరూత్ సిటీ లో భీషణ విస్ఫోటం సంభవించడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి ని మరియు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

‘‘బేరూత్ సిటీ లో సంభవించిన భీషణ విస్ఫోటం కారణం గా వాటిల్లిన ప్రాణనష్టాని కి మరియు ఆస్తి నష్టాని కి నేను స్తబ్ధుడి ని, ఇంకా వ్యథితుడి ని అయ్యాను. ఆత్మీయుల ను కోల్పోయి శోకమగ్నులైనటువంటి వారి ని గురించి మరియు క్షతగాత్రులైన వారి ని గురించి మేము చింతిస్తున్నాము; వారు త్వరగా కోలుకోవాలని మేము ప్రార్థిస్తున్నాము’’ అని ప్రధాన మంత్రి ఒక సందేశం లో పేర్కొన్నారు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
'Every voter had valid ID': Trump praises India polls, renews push for SAVE America Act

Media Coverage

'Every voter had valid ID': Trump praises India polls, renews push for SAVE America Act
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 18 ఆగష్టు 2026
August 18, 2026

PM Modi’s 12 Years of Structural Power: Manufacturing, FTAs, Airports & Uncompromising Security