ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క విగ్రహాన్ని మారిశస్ లో ఏర్పాటు చేసినందుకు భారతదేశం లో ప్రతి ఒక్కరూ గర్వపడుతున్నారని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.



మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్‌ ణవీస్ ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ,

 


"भारतीयांसाठी अभिमानाची बाब! छत्रपती शिवाजी महाराज यांचे विचार जागतिक पातळीवर पोहचत आहेत. पंतप्रधान @KumarJugnauth यांच्या स्वागतार्ह उपस्थितीने या कार्यक्रमाची शोभा आणखी वाढली आहे."


‘‘భారతదేశం లో ప్రతి ఒక్కరు దీనిని చూసి గర్వపడుతున్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క ఆలోచనలు ప్రపంచం అంతటా మారుమోగుతున్నాయి. మాన్య ప్రధాని శ్రీ @KumarJugnauth పాలుపంచుకోవడం ఈ యొక్క సందర్భాన్ని మరింత విశిష్టమైంది గా మార్చివేసింది.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

 

 

Explore More
77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారాల నుండి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం పాఠం

ప్రముఖ ప్రసంగాలు

77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారాల నుండి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం పాఠం
India on track to become $10 trillion economy, set for 3rd largest slot: WEF President Borge Brende

Media Coverage

India on track to become $10 trillion economy, set for 3rd largest slot: WEF President Borge Brende
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 23 ఫెబ్రవరి 2024
February 23, 2024

Vikas Bhi, Virasat Bhi - Era of Development and Progress under leadership of PM Modi