భారతదేశం లో ప్రజల కు టీకామందు ను ఇప్పించే కార్యక్రమం మరొక ముఖ్యమైన మైలురాయి ని దాటినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం భారతదేశం జనాభా లో అర్హత కలిగిన వారిలో 50 శాతానికి పైగా టీకామందు ను ఇప్పించడం పూర్తి అయింది.

ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమం శాఖ కేంద్ర మంత్రి డాక్టర్ మన్ సుఖ్ మాండవియా ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానం గా తాను ఒక ట్వీట్ లో –

‘‘భారతదేశం లో ప్రజల కు టీకామందు ను ఇప్పించే కార్యక్రమం లో మరొక ముఖ్యమైనటువంటి మైలురాయి ని అధిగమించడం జరిగింది. కోవిడ్ -19 కి వ్యతిరేకం గా సాగుతున్న పోరాటాన్ని పటిష్టపరచడం లో ఈ వేగ గతి ని ఇలాగే కొనసాగిస్తూ ముందుకు పోవడం ముఖ్యం.

అవును మరి, ముఖాని కి మాస్క్ ను పెట్టుకోవడం, ఒక వ్యక్తి కి మరొక వ్యక్తి కి నడుమ సురక్షిత దూరాన్ని పాటించడం సహా కోవిడ్ -19 సంబంధి ఇతర ప్రోటోకాల్స్ అన్నింటిని అనుసరిస్తూ ఉండవలసిందే.’’ అని పేర్కొన్నారు.

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
India’s UPI goes global

Media Coverage

India’s UPI goes global
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi prays to Goddess Kushmanda on fourth day of Navratri
October 06, 2024

On fourth day of Navratri, the Prime Minister, Shri Narendra Modi has prayed to Goddess Kushmanda.

The Prime Minister posted on X:

“नवरात्रि के चौथे दिन देवी कूष्मांडा का चरण-वंदन! माता की कृपा से उनके सभी का जीवन आयुष्मान हो, यही कामना है। प्रस्तुत है उनकी यह स्तुति..”