షేర్ చేయండి
 
Comments

కాకతీయ రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశం గా యునెస్కో ప్రకటించిన సందర్భం లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు.  భవ్యమైనటువంటి ఆ దేవాలయ సముదాయాన్ని సందర్శించి, ఆ దేవాలయం గొప్పదనాన్ని గురించి మౌలికం గా అనుభవాన్ని పొందవలసింది గా ప్రజల కు ఆయన విజ్ఞప్తి చేశారు కూడా. 

యునెస్కో చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి ప్రతిస్పందిస్తూ ఇలా అన్నారు:

‘‘దివ్యం గా ఉంది! ప్రతి ఒక్కరి కి, ప్రత్యేకించి తెలంగాణ ప్రజల కు, ఇవే అభినందన లు.

ప్రతిమాత్మకమైనటువంటి రామప్ప దేవాలయం మహా కాకతీయ రాజ వంశం యొక్క విశిష్ట శిల్పకళ వైభవాన్ని కళ్లకు కడుతున్నది.  ఆ ఠీవి గల దేవాలయ సముదాయాన్ని మీరంతా సందర్శించాలని, ఆ ఆలయ మహత్వాన్ని గురించి మౌలిక అనుభవాన్ని పొందవలసిందని మిమ్మల్ని నేను కోరుతున్నాను. ’’ 

'మన్ కీ బాత్' కోసం మీ ఆలోచనలు మరియు సలహాలను ఇప్పుడే పంచుకోండి!
సేవా ఔర్ సమర్పన్ యొక్క 20 సంవత్సరాల నిర్వచించే 20 చిత్రాలు
Explore More
ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి  దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం
India's foreign exchange reserves rise, reach $639.51 billion

Media Coverage

India's foreign exchange reserves rise, reach $639.51 billion
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM congratulates H. E. Jonas Gahr Store on assuming office of Prime Minister of Norway
October 16, 2021
షేర్ చేయండి
 
Comments

The Prime Minister, Shri Narendra Modi has congratulated H. E. Jonas Gahr Store on assuming the office of Prime Minister of Norway.

In a tweet, the Prime Minister said;

"Congratulations @jonasgahrstore on assuming the office of Prime Minister of Norway. I look forward to working closely with you in further strengthening India-Norway relations."