కువైట్‌లో శ్రీ మంగళ్ సైన్ హాండీ జీతో ప్రధాని భేటీ

కువైట్‌లో నివసిస్తున్న భారతీయ సముదాయం తనకు ఆత్మీయంగా స్వాగతం పలికినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. వారిలో ఉప్పొంగుతున్న శక్తి, ప్రేమ, భారత్ అంటే అచంచలమైన అనుబంధం నిజంగా ప్రేరణనిచ్చేవిగా ఉన్నాయని ఆయన అన్నారు.

 

ఈ రోజు మధ్యాహ్నంపూట కువైట్‌లో శ్రీ మంగళ్ సైన్ హాండీ జీని తాను కలుసుకోవడం తనకు సంతోషాన్నిచ్చిందని కూడా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఒక సందేశాన్ని పొందుపరుస్తూ, ఇలా పేర్కొన్నారు:

‘‘కువైట్‌లో హుషారుతనం ఉప్పొంగుతున్న భారతీయ సముదాయం నాకు ఆత్మీయ స్వాగతాన్ని అందించింది.

వారి శక్తి, ప్రేమ, భారత్ అంటే వారికున్న అచంచల అనుబంధం నిజంగా ప్రేరణనిచ్చేవే. వారు చూపిన ఉత్సాహానికి కృతజ్ఞ‌ుడినై ఉంటాను. మన రెందు దేశాల మధ్య సంబంధాలను బలపరచడంలో వారు అందిస్తున్న తోడ్పాటును చూస్తే గర్వంగా ఉంది.’’

 

 

‘‘ఈ రోజు మధ్యాహ్నం కువైట్‌లో శ్రీ మంగళ్ సైన్ హాండా జీ (@MangalSainHanda Ji)ని కలుసుకోవడం చాలా సంతోషాన్నిచ్చింది. భారత్‌కు ఆయన అందించిన తోడ్పాటు, భారత్ అభివృద్ధి కోసం ఆయన కనబరుస్తున్న ఉత్సాహ, ఉద్వేగాల్ని నేను మెచ్చుకొంటున్నాను.’’

 

 

حظيت بترحيب حار من الجالية الهندية النابضة بالحياة في الكويت". طاقتهم وحبهم وارتباطهم الراسخ بالهند ملهم حقًا. أنا ممتن لحماسهم وفخور بمساهماتهم في تعزيز العلاقات بين بلدينا.”

يسعدني أن ألتقي بالسيد

@MangalSainHanda

في الكويت بعد ظهر اليوم. أنا معجب بمساهماته في الهند وشغفه بتنمية الهند.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
‘Years In Govt, Still Popular Among Citizens’: Meloni Praises PM Modi’s Vision, Pragmatism

Media Coverage

‘Years In Govt, Still Popular Among Citizens’: Meloni Praises PM Modi’s Vision, Pragmatism
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares a Sanskrit Subhashitam highlighting the sacred legacy of our motherland and praying for universal prosperity
May 21, 2026

Prime Minister Shri Narendra Modi today shared a Sanskrit Subhashitam, noting that our motherland has been the sacred land of spiritual practice and worship, as well as courage, strength, and universal welfare. Shri Modi expressed his earnest wish that this holy land of great heritage and ancient culture may always keep everyone replete with happiness and prosperity.

The Prime Minister posted on X:

"हमारी मातृभूमि साधना और उपासना के साथ-साथ साहस, शक्ति और सर्व-कल्याण की पुण्यभूमि रही है। महान विरासत और प्राचीन संस्कृति की यह पावन धरती हर किसी को सदैव सुख-समृद्धि से परिपूर्ण रखे, यही कामना है।

यस्यां पूर्वे पूर्वजना विचक्रिरे यस्यां देवा असुरानभ्यवर्तयन् ।
गवामश्वानां वयसश्च विष्ठा भगं वर्चः पृथिवी नो दधातु ।।"

May the land where our ancestors performed great and benevolent deeds, and where the gods defeated the unjust forces, that motherland, full of livestock and power, grant us vast space and prosperity.