పరమ పవిత్రులు పోప్ లియో XIV కు భారతదేశ ప్రజల పక్షాన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన హృదయపూర్వక అభినందనలతోపాటు శుభాకాంక్షలను తెలిపారు. కేథలిక్ చర్చికి పోప్ అందిస్తున్న నాయకత్వాన్ని శ్రీ మోదీ హర్షించారు. ప్రపంచంలో శాంతినీ, సద్భావననూ, సంఘీభావాన్నీ, సేవనూ వ్యాప్తి చేయడంలో కేథలిక్ చర్చికి విస్తృత ప్రాధాన్యం ఉందని ప్రధాని అన్నారు.
ఎక్స్‌లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ ఆ సందేశంలో :
‘‘పరమ పవిత్రులు పోప్ లియో XIV కు భారతదేశ ప్రజల తరఫున నేను హృదయపూర్వక అభినందనలతోపాటు శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. శాంతి, సద్భావన, సంఘీభావం, సేవ.. ఈ ఆదర్శాలను ముందుకు తీసుకుపోవడంలో కేథలిక్ చర్చి ప్రాధాన్యాన్ని సంతరించుకొన్న వేళ, నాయకత్వ బాధ్యతలను ఆయన స్వీకరించారు. ఉమ్మడి విలువలను పెంపొందింప చేయడానికి హోలీ సీ తో తరచుగా సంభాషించడంతోపాటు అనుబంధాన్ని బలపరచుకోవడానికి భారత్ సదా కట్టుబడి ఉంటుంది.
@Pontifex’’ అని పేర్కొన్నారు.‌‌

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Vietnam BrahMos deal already signed, Indonesia pact in final stages: Defence Secretary RK Singh

Media Coverage

Vietnam BrahMos deal already signed, Indonesia pact in final stages: Defence Secretary RK Singh
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 30 మే 2026
May 30, 2026

Viksit Bharat in Motion: How PM Modi is Building a Self-Reliant Global India”