ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ 69వ జాతీయ చలనచిత్ర పురస్కార గ్రహీతలందరికీ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా దాదాసాహెబ్ ఫాల్కే జీవన సాఫల్య పురస్కారం పొందిన శ్రీమతి వహీదా రెహ్మాన్‌ను శ్రీ మోదీ ప్రత్యేకంగా అభినందించారు.

ఈ మేరకు ‘ఎక్స్‌’ ద్వారా భారత రాష్ట్రపతి పోస్టును ప్రజలతో పంచుకుంటూ పంపిన సందేశంలో:

   “ఇవాళ 69వ జాతీయ చలనచిత్ర పురస్కారం అందుకున్న ప్రతి ఒక్కరికీ నా అభినందనలు. వీరందరూ భారతీయ చలనచిత్ర రంగం ప్రగతికి ఆదర్శప్రాయ రీతిలో కృషి చేశారు. ముఖ్యంగా దాదాసాహెబ్ ఫాల్కే జీవన సాఫల్య పురస్కారం అందుకున్న వహీదా రెహ్మాన్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Why Abrogation Of Article 370 Was A Strategic Necessity For India

Media Coverage

Why Abrogation Of Article 370 Was A Strategic Necessity For India
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 05 ఆగష్టు 2026
August 05, 2026

Viksit Bharat in Action: Inclusive, Green, and Globally Competitive Under PM Modi