టోక్యో లో పారాలింపిక్స్ ఆటల లో జావెలిన్ ఈవెంట్ లో కాంస్య పతకాన్ని గెలిచినందుకు శ్రీ సుందర్ సింహ్ గుర్జర్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
‘‘@SundarSGurjar కాంస్య పతకాన్ని గెలుచుకోవడం తో భారతదేశం లో హర్షాతిరేకం వ్యక్తం అవుతోంది. ఆయన ప్రశంసాయోగ్యమైనటువంటి సాహసాన్ని, సమర్పణ భావాన్ని చాటారు. ఆయన కు ఇవే అభినందనలు. ఆయన మరింతగా రాణించాలి అని కోరుకొంటున్నాను’’ అని ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
India is overjoyed by the Bronze medal won by @SundarSGurjar. He has shown remarkable courage and dedication. Congratulations to him. Wishing him the very best. #Paralympics pic.twitter.com/irTIHefCoH
— Narendra Modi (@narendramodi) August 30, 2021


