కేరళం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ వీడీ సతీశన్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ఆకాంక్షలను నేరవేర్చేందుకు కేరళంలోని నూతన ప్రభుత్వానికి కేంద్రం అన్ని విధాలుగా అండగా ఉంటుందని శ్రీ నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు.

సామాజిక మాధ్యమం 'ఎక్స్‌'లో శ్రీ నరేంద్ర మోదీ ఇలా పేర్కొన్నారు.

"కేరళం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ వీడీ సతీశన్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆయన పదవీకాలం విజయవంతంగా సాగాలని కాంక్షిస్తున్నాను. ప్రజల ఆకాంక్షలను నేరవేర్చటంలో కేరళంలోని నూతన ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని హామీ ఇస్తున్నా"

“കേരളത്തിന്റെ മുഖ്യമന്ത്രിയായി സത്യപ്രതിജ്ഞ ചെയ്ത വി ഡി സതീശൻ ജി ക്ക് ഹൃദയം നിറഞ്ഞ അഭിനന്ദനങ്ങൾ. അദ്ദേഹത്തിന്റെ ഭരണകാലത്തിന് എൻ്റെ എല്ലാ ആശംസകളും നേരുന്നു. ജനങ്ങളുടെ ആഗ്രഹങ്ങൾ സഫലീകരിക്കുന്നതിനായി, പുതുതായി രൂപീകൃതമായ കേരള ഗവൺമെൻ്റിന് കേന്ദ്ര ഗവൺമെൻറ് എല്ലാ വിധ പിന്തുണയും ഉറപ്പുനൽകുന്നു.”

@vdsatheesan

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India’s Agricultural Transformation: How India’s Agri sector transformed over the last decade

Media Coverage

India’s Agricultural Transformation: How India’s Agri sector transformed over the last decade
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 8 జూన్ 2026
June 08, 2026

India Rising on Every Front: PM Modi Fuels GDP Surge, Submarine Prowess, Aviation Boom & Social Transformation