కేరళ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారంం చేసిన శ్రీ పినరయ్ విజయన్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన ఒక ట్వీట్ చేస్తూ, రెండో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినందుకు అభినందనలు అని తెలిపారు.
Congratulations to Shri @vijayanpinarayi Ji on taking oath as CM and commencing his second term in office.
— Narendra Modi (@narendramodi) May 20, 2021


