షేర్ చేయండి
 
Comments

టోక్యో ఒలింపిక్స్ 2020 లో బాక్సింగ్ క్రీడ లో కాంస్య పతకాన్ని గెలిచినందుకు లవ్ లీనా బోర్ గోహేన్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. ఆమె పట్టుదల, దృఢ సంకల్పం ప్రశంసనీయమైనవి అని కూడా ప్రధాన మంత్రి అన్నారు.

‘‘ చక్క గా పోరాడారు @LovlinaBorgohai! బాక్సింగ్ రింగ్ లో ఆమె సాధించిన సఫలత భారతదేశం లో ఎంతో మంది కి ప్రేరణ ను ఇస్తుంది. ఆమె కనబరచిన పట్టుదల, ఆమె దృఢ సంకల్పం ప్రశంసించదగ్గవి. కాంస్యాన్ని గెలుచుకొన్నందుకు ఆమె కు ఇవే అభినందనలు. ఆమె భావి ప్రయత్నాలు ఫలించాలి అని ఆకాంక్షిస్తున్నాను. #Tokyo2020 ’’ అని ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

Modi Govt's #7YearsOfSeva
Explore More
ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి  దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం
All citizens will get digital health ID: PM Modi

Media Coverage

All citizens will get digital health ID: PM Modi
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
శ్రీఎస్. సెల్వగణపతి రాజ్య సభ కు ఎన్నిక కావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధానమంత్రి
September 28, 2021
షేర్ చేయండి
 
Comments

శ్రీ ఎస్. సెల్వగణపతి పుదుచ్చేరి నుంచి రాజ్య సభ కు ఎన్నిక కావడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసన్నత ను వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘మా పార్టీ కి శ్రీ ఎస్. సెల్వగణపతి గారు పుదుచ్చేరి నుంచి ప్రప్రథమ రాజ్య సభ ఎంపి అవడం అనేది బిజెపి లో ప్రతి ఒక్క కార్యకర్త కు అపారమైన గౌరవాన్ని కలిగించేటటువంటి విషయం. పుదుచ్చేరి జనత మా యందు ఉంచిన నమ్మకానికి మేం కృత‌జ్ఞులం. పుదుచ్చేరి ప్రగతి కి మేం పాటుపడుతూనే ఉంటాం’’ అని పేర్కొన్నారు.