బర్మింగ్ హమ్ లో జరిగిన కామన్ వెల్థ్ గేమ్స్ (సిడబ్ల్యుజి) 2022 లో బాడ్ మింటన్ స్పర్ధ లో పసిడి పతకాన్ని గెలిచినందుకు శ్రీ లక్ష్య సేన్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలిపారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘శ్రీ @lakshya_sen అద్భుత కార్యసాధన ను చూసి అత్యంత ఉత్సాహితుడిని అయ్యాను. బాడ్ మింటన్ లో స్వర్ణ పతకాన్ని గెలిచినందుకు ఆయన కు అభినందన లు. కామన్ వెల్థ్ గేమ్స్ జరిగినంత కాలం లో ఆయన ఎల్లవేళ ల ఉత్కృష్టమైనటువంటి ఆట తీరు ను కనబరచడం తో పాటు ఫైనల్ మేచ్ జరిగినప్పుడు మరింత అసాధారణమైనటువంటి జవసత్వాలను చాటారు. ఆయన భారతదేశానికి గర్వకారణం గా నిలచారు. ఆయన భావి ప్రయాసల లో చక్కగా రాణించాలి అని కోరుకొంటూ అనేకానేక శుభాకాంక్ష లు అందజేస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Over 52,000 Indians return safely from Gulf amid Iran war: MEA

Media Coverage

Over 52,000 Indians return safely from Gulf amid Iran war: MEA
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 10 మార్చి 2026
March 10, 2026

Citizens Appreciate India’s Digital Leap and Green Triumphs Under the Leadership of PM Modi