షేర్ చేయండి
 
Comments

టోక్యో లో పారాలింపిక్స్ ఆటల పోటీ లో బాడ్ మింటన్ లో స్వర్ణ పతకాన్ని గెలిచినందుకు శ్రీ కృష్ణ నాగర్ కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినంద‌న‌లు తెలిపారు.

‘‘టోక్యో #Paralympics లో మన బాడ్ మింటన్ క్రీడాకారుల, బాడ్ మింటన్ క్రీడాకారిణుల ఉత్కృష్ట‌ ప్రదర్శన ను చూసి సంతోషం గా ఉంది. @Krishnanagar99 అసాధారణ కార్యసాధన భారతదేశం లో ప్రతి ఒక్కరి వదనం లో దరహాసాల ను పూయించింది. బంగారు పతకాన్ని గెలిచినందుకు గాను ఆయన కు అభినందన లు. రాబోయే కాలం లో ఆయన చాలా చక్కగా రాణించాలి అని ఆకాంక్షిస్తున్నాను. #Praise4Para’’ అని ప్ర‌ధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

 

Happy to see our Badminton players excel at the Tokyo #Paralympics. The outstanding feat of @Krishnanagar99 has brought smiles on the faces of every Indian. Congratulations to him for winning the Gold Medal. Wishing him the very best for his endeavours ahead. #Praise4Para pic.twitter.com/oVs2BPcsT1

— Narendra Modi (@narendramodi) September 5, 2021

 

'మన్ కీ బాత్' కోసం మీ ఆలోచనలు మరియు సలహాలను ఇప్పుడే పంచుకోండి!
సేవా ఔర్ సమర్పన్ యొక్క 20 సంవత్సరాల నిర్వచించే 20 చిత్రాలు
Explore More
జమ్మూ కశ్మీర్ లోని నౌషేరాలో దీపావళి సందర్భంగా భారత సాయుధ బలగాల సైనికులతో ప్రధాన మంత్రి సంభాషణ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

జమ్మూ కశ్మీర్ లోని నౌషేరాలో దీపావళి సందర్భంగా భారత సాయుధ బలగాల సైనికులతో ప్రధాన మంత్రి సంభాషణ పాఠం
How does PM Modi take decisions? JP Nadda reveals at Agenda Aaj Tak

Media Coverage

How does PM Modi take decisions? JP Nadda reveals at Agenda Aaj Tak
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Social Media Corner 5th December 2021
December 05, 2021
షేర్ చేయండి
 
Comments

India congratulates on achieving yet another milestone as Himachal Pradesh becomes the first fully vaccinated state.

Citizens express trust as Govt. actively brings reforms to improve the infrastructure and economy.