దేశవ్యాప్తంగా రెండు రోజుల్లో 10 లక్షలకుపైగా సుకన్య సమృద్ధి ఖాతాలు ప్రారంభించిన ఇండియా పోస్ట్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. దీంతో బాలికల భవిష్యత్తుకు భద్రతసహా వారికి సాధికారత లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.

దీనిపై కేంద్ర మంత్రి శ్రీ అశ్వనీ వైష్ణవ్‌ ట్వీట్‌కు ప్రతిస్పందనగా చేసిన ట్వీట్‌లో:

   “ఇదెంతో ఘన  విజయం… ఇందుకు @IndiaPostOfficeను అభినందిస్తున్నాను. ఈ కృషి దేశమాత పుత్రికల భవిష్యత్తును మరింత సురక్షితం చేయడంతోపాటు ఉజ్వలంగా మారుస్తుంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India’s petroleum products’ exports surge 8% in July

Media Coverage

India’s petroleum products’ exports surge 8% in July
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 27 ఆగష్టు 2026
August 27, 2026

Make in India Goes Global: Engineering Boom, Rice Triumph & EU FTA Breakthrough Under PM Modi