గౌరవనీయుడు ఆంద్రెజ్ బాబిస్‌‌ను చెక్ రిపబ్లిక్‌కు ప్రధానమంత్రిగా నియమించిన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు ఈ రోజు అభినందనలు తెలిపారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:
‘‘చెక్ రిపబ్లిక్‌‌కు ప్రధానమంత్రిగా మిమ్మల్ని నియమించిన సందర్బంగా గౌరవ ఆంద్రెజ్ బాబిస్.. మీకు ఇవే నా అభినందనలు. భారత్, చెకియాల మధ్య సహకారాన్నీ, మైత్రినీ మరింత పటిష్ఠపరచడానికి మీతో కలిసి పనిచేయడానికి నేను ఎదురుచూస్తున్నాను’’.

@AndrejBabis” అని పేర్కొన్నారు.

 

 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Budget 2026-27 lays blueprint for a future-ready digital ecosystem

Media Coverage

Budget 2026-27 lays blueprint for a future-ready digital ecosystem
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 2 ఫెబ్రవరి 2026
February 02, 2026

Citizens Celebrate PM Modi's Roadmap to Prosperity: Budget 2026 Drives Investment, Jobs, and Sustainable Growth for Every Indian