ఆసియా క్రీడల పురుషుల 800 మీటర్ల పరుగులో రజత పతకం కైవసం చేసుకున్న ట్రాక్ అండ్ ఫీల్డ్ క్రీడాకారుడు మహ్మద్ అఫ్జల్ పులిక్కలకత్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అభినందించారు.
ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా పంపిన ఒక సందేశంలో:
“ఆసియా క్రీడల పురుషుల 800 మీటర్ల పరుగులో రజత పతక విజేత మహ్మద్ అఫ్జల్ పులిక్కలకత్‌కు నా అభినందనలు. అతని కృషి, పట్టుదల ఫలించాయి. అతడు సాధించిన ఈ విజయంపై భారత్ హర్షం ప్రకటిస్తోంది. శభాష్!” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
Congratulations Mohammed Afsal Pulikkalakath for clinching the Silver Medal in the Men's 800m Asian Games event.
— Narendra Modi (@narendramodi) October 3, 2023
His hard work and resilience have paid off. India is rejoicing and celebrating this success.
Well done! pic.twitter.com/9FizgVwVN8


