ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘కీ టూ ది సిటీ ఆఫ్ బ్యూనస్ ఎయిర్స్’ అందుకున్నారు. బ్యూనస్ ఎయిర్స్ ప్రభుత్వ నగర అధిపతి జార్జ్ మాక్రి దీనిని ఆయనకు ప్రదానం చేశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.
"బ్యూనస్ ఎయిర్స్ ప్రభుత్వ నగర అధిపతి శ్రీ జార్జ్ మాక్రి చేతుల మీదుగా ‘కీ టూ ది సిటీ ఆఫ్ బ్యూనస్ ఎయిర్స్’ అవార్డును అందుకోవటం గౌరవంగా భావిస్తున్నాను.”
@jorgemacri"
Honoured to receive the Key to the City of Buenos Aires from Mr. Jorge Macri, Chief of the City Government of Buenos Aires.@jorgemacri pic.twitter.com/wNggutMwtt
— Narendra Modi (@narendramodi) July 5, 2025
Es un honor recibir la Llave de la Ciudad de Buenos Aires por parte del Sr. Jorge Macri, Jefe de Gobierno de la Ciudad de Buenos Aires.@jorgemacri pic.twitter.com/78C07MFm4P
— Narendra Modi (@narendramodi) July 5, 2025


