తెలుగు నటుడు మరియు రాజకీయ నేత శ్రీ నందమూరి తారక రత్న అకాలిక మరణం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దు:ఖాన్ని వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –
‘‘శ్రీ నందమూరి తారక రత్న గారి అకాలిక మృతి సంగతి తెలిసి దు:ఖం కలిగింది. ఆయన చలనచిత్ర జగతి లోను, వినోద ప్రపంచం లోను తనదైన గుర్తింపు ను తెచ్చుకొన్నారు. ఈ దు:ఖ ఘడియ లో ఆయన కుటుంబానికి మరియు అభిమానుల కు కలిగిన శోకం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను. ఓమ్ శాంతి: ప్రధాన మంత్రి @narendramodi” అని పేర్కొన్నారు.
Pained by the untimely demise of Shri Nandamuri Taraka Ratna Garu. He made a mark for himself in the world of films and entertainment. My thoughts are with his family and admirers in this sad hour. Om Shanti: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 19, 2023


