చలనచిత్ర రంగంలో ప్రముఖ  నటుడు తిరు ఢిల్లీ గణేశ్ ఈ రోజు మరణించిన సందర్భంగా  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. తిరు ఢిల్లీ గణేశ్ లో గొప్ప నటనా పాటవం మూర్తీభవించిందని, ఆయన తాను పోషించిన ప్రతి పాత్రకు జతపరిచిన ప్రజ్ఞ‌కు, భిన్న తరాల ప్రేక్షకుల మనస్సులను చూరగొన్న సామర్థ్యానికి గాను ప్రేక్షకలోకం ఆయనను ఆప్యాయంగా స్మరించుకొంటుందని శ్రీ మోదీ అన్నారు.  

 

శ్రీ నరేంద్ర మోదీ ‘ఎక్స్’ లో పోస్ట్ చేసిన ఒక సందేశంలో ఈ కింది విధంగా పేర్కొన్నారు:

చలనచిత్ర రంగంలో ప్రముఖ కళాకారుడు తిరు ఢిల్లీ గణేశ్ గారు మన మధ్య ఇక లేరని తెలిసి ఎంతో బాధ పడ్డాను. ఆయనలో గొప్ప నటనా పాటవం మూర్తీభవించింది. తాను పోషించిన ప్రతి పాత్రలోను కనబరిచిన ప్రజ్ఞ‌కు, భిన్న తరాల ప్రేక్షకుల మనస్సులను చూరగొన్న అభినయ ప్రతిభకు గాను ఆయనను ప్రేక్షకలోకం ఆప్యాయంగా స్మరించుకొంటుంది. రంగస్థలమన్నా కూడా ఆయనకు ఎనలేని మక్కువ ఉండేది. ఆయన కుటుంబసభ్యులకు, అభిమానులకు నేను సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఓమ్ శాంతి.’’
"புகழ்பெற்ற திரையுலக ஆளுமை திரு டெல்லி கணேஷ் அவர்களின் மறைவை அறிந்து மிகவும் வருந்துகிறேன். நடிப்பில் அவர் அபாரமான திறமை கொண்டவர். ஏற்றுக்கொண்ட பாத்திரங்களை ஆழமாக வெளிப்படுத்திய விதத்திற்காகவும் தலைமுறை கடந்து ரசிகர்களைக் கவர்ந்த திறமைக்காகவும் அவர் என்றென்றும் அன்போடு நினைவுகூரப்படுவார். நாடகத் துறையிலும் அவருக்கு ஆழமான ஈடுபாடு இருந்தது. அவரது குடும்பத்தினருக்கும், ரசிகர்களுக்கும் எனது ஆழ்ந்த இரங்கல்கள். ஓம் சாந்தி."

 

 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India-Cambodia UPI Connectivity Goes Live For Merchant Payments

Media Coverage

India-Cambodia UPI Connectivity Goes Live For Merchant Payments
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 6 జూన్ 2026
June 06, 2026

Viksit Bharat Rising: PM Modi's Vision Powers Energy, Defense & Digital Dominance