ఖగోళ భౌతిక శాస్త్ర రంగ నిష్ణాతుడు డాక్టర్ జయంత్ నార్లికర్ మృతిపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఆయన ఇలా పేర్కొన్నారు:

“డాక్టర్ జయంత్ నార్లికర్ మృతి వైజ్ఞానిక సమాజానికి తీరని లోటు. ఆయన నిష్ణాతుడు, ముఖ్యంగా ఖగోళ భౌతికశాస్త్ర రంగంలో విశేష ప్రతిభావంతుడు. ఆయన విస్తృత కృషి, ముఖ్యంగా ఆయన ఏర్పరచిన కీలకమైన సైద్ధాంతిక ప్రాతిపదికలు పరిశోధకులకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. సంస్థాగత నిర్మాతగా, అలాగే యువత కోసం అభ్యసన, ఆవిష్కరణ కేంద్రాలను తీర్చిదిద్దడంలో ఆయన తనదైన ముద్ర వేశారు. విజ్ఞానశాస్త్రాన్ని సామాన్యులకు అందుబాటులోకి తేవడంలో ఆయన రచనలూ కీలక పాత్ర పోషించాయి. ఈ దుఃఖ సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, మిత్రులకు సంతాపం తెలుపుతున్నాను. ఓం శాంతి. 

 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India stands tall in shaky world economy as Fitch lifts FY26 growth view to 7.5%

Media Coverage

India stands tall in shaky world economy as Fitch lifts FY26 growth view to 7.5%
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 14 మార్చి 2026
March 14, 2026

Heartening Resolve Meets Bold Action: PM Modi's Transformative Push for a Developed Assam.