అసమ్ లో దిగ్గజ నటుడు శ్రీ నిపోన్ గోస్వామి కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దు:ఖాన్ని వ్యక్తం చేశారు. 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘శ్రీ నిపోన్ గోస్వామి కన్నుమూశారని తెలిసి దు:ఖించాను.  ఆయన అసమ్ లో చలనచిత్ర పరిశ్రమ కు మార్గదర్శకప్రాయమైనటువంటి తోడ్పాటు ను అందించారు. ఆయన యొక్క వివిధ కార్యాల ను చలనచిత్ర ప్రేమికులు అనేకులు గుర్తుపెట్టుకొంటారు.  ఆయన కుటుంబానికి మరియు ఆయన అభిమానుల కు ఇదే నా సంతాపం. ఓమ్ శాంతి: ప్రధాన మంత్రి @narendramodi’’  

"অসমীয়া চলচ্চিত্ৰ উদ্যোগলৈ অগ্ৰণী অৱদান আগবঢ়োৱা শ্ৰী নিপন গোস্বামীৰ বিয়োগত মৰ্মাহত হৈছো। তেওঁৰ বৈচিত্ৰময় কৰ্মৰাজিক চলচ্চিত্ৰপ্ৰেমীয়ে স্মৰণ কৰিব। তেওঁৰ পৰিয়াল আৰু প্ৰশংসকসকললৈ সমবেদনা জ্ঞাপন কৰিছো। ঔম শান্তি: প্ৰধানমন্ত্ৰী @narendramodi"

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
A Milestone in Financial Inclusion: The Success Story of PMSBY

Media Coverage

A Milestone in Financial Inclusion: The Success Story of PMSBY
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 9 మే 2026
May 09, 2026

Citizens Celebrate India’s Civilisational & Economic Awakening Under PM Narendra Modi