గుజరాత్ పూర్వ ఆర్థిక మంత్రి శ్రీ ప్రతాప్ భాయి శాహ్ మృతి పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
ప్రజా జీవనం, పత్రికారచన రంగాల కు ఆయన అందించిన తోడ్పాటు ను ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో గుర్తు కు తెచ్చుకొన్నారు. దివంగత ఆత్మ కు ఆ ఈశ్వరుడు శాంతి ని ప్రసాదించాలని ప్రధాన మంత్రి ప్రార్థించారు. శ్రీ ప్రతాప్ భాయి శాహ్ ను కోల్పోయిన ఆయన కుటుంబానికి శ్రీ నరేంద్ర మోదీ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.
ગુજરાતના પૂર્વ નાણામંત્રી શ્રી પ્રતાપભાઈ શાહના અવસાનના સમાચારથી વ્યથિત છું. ગુજરાતના જાહેર જીવન અને પત્રકારત્વ ક્ષેત્રે તેઓએ આપેલ યોગદાન સદાય યાદ રહેશે. સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવારને સાંત્વના...
— Narendra Modi (@narendramodi) May 6, 2021


