శ్రీ అజిత్ పవార్ మరణం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర ప్రజలకు సేవ చేయడంలో ముందు వరుసలో ఉండే కష్టపడే వ్యక్తిగా శ్రీ అజిత్ పవార్ విస్తృత గౌరవాన్ని పొందారని ప్రధాని పేర్కొన్నారు. పాలనాపరమైన విషయాలపై ఆయనకు ఉన్న అవగాహన.. పేదలు, అణగారిన వర్గాల సాధికారత పట్ల ఆయనకు ఉన్న అంకితభావం కూడా ఎంతో గమనార్హమైనవని అన్నారు. “ఆయన అకాల మరణం చాలా దిగ్భ్రాంతికరమైనది.. విచారకరమైనది. ఆయన కుటుంబ సభ్యులు, అసంఖ్యాక అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను” అని ప్రధాని వ్యాఖ్యానించారు.

 

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధాని ఈ విధంగా పేర్కొన్నారు:

 

"క్షేత్రస్థాయిలో బలమైన సంబంధాలను కలిగి ఉన్న ప్రజా నాయకుడు శ్రీ అజిత్ పవార్. మహారాష్ట్ర ప్రజలకు సేవ చేయడంలో ముందు వరుసలో నిలిచే కష్టపడే వ్యక్తిగా ఆయన విస్తృత గౌరవాన్ని పొందారు. పాలనాపరమైన అంశాలపై ఆయనకు ఉన్న అవగాహన.. పేదలు, అణగారిన వర్గాల సాధికారత పట్ల ఆయనకు ఉన్న అంకితభావం కూడా ఎంతో గమనార్హమైనవి. ఆయన అకాల మరణం చాలా దిగ్భ్రాంతికరమైనది.. విచారకరమైనది. ఆయన కుటుంబ సభ్యులు, అసంఖ్యాక అభిమానులకు నా సానుభూతిని తెలియజేస్తున్నాను. ఓం శాంతి."

 

"श्री अजित पवार जी हे जनतेशी घट्ट नाते असलेले, तळागाळाशी मजबूत नाळ असलेले लोकनेते होते. महाराष्ट्रातील जनतेच्या सेवेत सदैव अग्रभागी राहणारे एक मेहनती व्यक्तिमत्त्व म्हणून त्यांना व्यापक आदर होता. प्रशासकीय बाबींची त्यांना सखोल जाण होती. गरीब आणि वंचितांच्या सक्षमीकरणासाठीची त्यांची तळमळ विशेष उल्लेखनीय होती. त्यांचे अकाली निधन अत्यंत धक्कादायक व दुःखद आहे. त्यांच्या कुटुंबीयांप्रती आणि असंख्य चाहत्यांप्रती मनःपूर्वक शोकसंवेदना. ॐ शांती."

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
‘Modi Govt’s 12 years are transformational for industry’

Media Coverage

‘Modi Govt’s 12 years are transformational for industry’
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 12 జూన్ 2026
June 12, 2026

Breaking Barriers, Building Bharat: PM Modi’s Historic Push for Gender Equality and Inclusive Growth