హిమాచల్ ప్రదేశ్ లోని చంబా లో ఒక బస్సు ప్రమాదం కారణం గా ప్రాణనష్టం జరిగినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.
‘‘హిమాచల్ ప్రదేశ్ లోని చంబా లో ఒక బస్సు లోయ లో పడిపోయిందని తెలుసుకొని తీవ్ర దుఃఖాని కి లోనయ్యాను. ఈ దుర్ఘటన లో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తులు దగ్గరి సంబంధికుల కు ఇదే నా సంతాపం. ఈ ఘటన లో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
हिमाचल प्रदेश के चंबा में एक बस के खाई में गिर जाने के समाचार से अत्यंत दुख पहुंचा है। इस दुर्घटना में जिन लोगों को अपनी जान गंवानी पड़ी है, मैं उनके परिजनों के प्रति संवेदना व्यक्त करता हूं। इसके साथ ही हादसे में घायल लोगों के शीघ्र स्वस्थ होने की कामना करता हूं: PM
— PMO India (@PMOIndia) March 10, 2021


