కేరళ లోని పాలక్కాడ్ జిల్లా లో ఒక దుర్ఘటన జరిగిన కారణం గా ప్రాణనష్టం సంభవించినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దు:ఖాన్ని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం లో మృతుల యొక్క దగ్గరి బంధువుల కు 2 లక్షల రూపాయల వంతున మరియు గాయపడ్డ వ్యక్తుల కు 50,000 రూపాయల వంతున ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుండి పరిహారాన్ని ఇవ్వడం జరుగుతుందని ప్రధాన మంత్రి ప్రకటించారు.
ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -
‘‘కేరళ లోని పాలక్కాడ్ జిల్లా లో ఒక దుర్ఘటన జరిగిన కారణం గా ప్రాణనష్టం సంభవించినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దు:ఖాన్ని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం లో తమ ప్రియతములను కోల్పోయిన వ్యక్తుల కుటుంబ సభ్యుల కు ఆయన తన సంతాపాన్ని వ్యక్తం చేయడం తో పాటు ఈ దుర్ఘటన లో గాయపడ్డ వ్యక్తులు త్వరగా పున:స్వస్థులు కావాలని ఆ ఈశ్వరుడి ని ప్రార్థించారు.’’
‘‘ఈ దుర్ఘటన లో చనిపోయిన వారి యొక్క దగ్గరి సంబంధికుల కు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుండి 2 లక్షల రూపాయల వంతున ఇవ్వడం జరుగుతుంది. ఈ దుర్ఘటన లో గాయపడ్డ వ్యక్తుల కు 50,000 రూపాయల వంతున ఇవ్వడం జరుగుతుంది.’’ అని తెలిపింది.
PM @narendramodi has expressed grief on the loss of lives due to an accident in Kerala’s Palakkad district. He extends condolences to the bereaved families and prays for a quick recovery of the injured.
— PMO India (@PMOIndia) October 6, 2022
Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. The injured would be given Rs. 50,000.
— PMO India (@PMOIndia) October 6, 2022
കേരളത്തിലെ പാലക്കാട് ജില്ലയിലുണ്ടായ റോഡപകടത്തിലെ ജീവഹാനിയിൽ പ്രധാനമന്ത്രി @narendramodi ദുഃഖം രേഖപ്പെടുത്തി. മരിച്ചവരുടെ കുടുംബങ്ങളെ അദ്ദേഹം അനുശോചനം അറിയിക്കുകയും പരിക്കേറ്റവർ വേഗം സുഖം പ്രാപിക്കാൻ പ്രാർത്ഥിക്കുകയും ചെയ്തു.
— PMO India (@PMOIndia) October 6, 2022





