శ్రీ సోలీ సొరాబ్ జీ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
‘‘శ్రీ సోలీ సొరాబ్ జీ ఒక విశిష్ట న్యాయవాదే కాక మేధావి కూడాను. పేదల కు, పీడిత వర్గాల కు చట్టం మాధ్యమం ద్వారా సాయపడడం లో ఆయన ముందు భాగం లో నిలచారు. భారతదేశం ప్రభుత్వ ప్రధాన న్యాయవాది గా గుర్తుంచుకోదగ్గ పదవీకాలాలను నిర్వర్తించినందుకు గాను ఆయన ను స్మరించుకోవడం జరుగుతుంది. ఆయన కుటుంబానికి, ఆయన ను అభిమానించే వారికి ఇదే నా సంతాపం” అని శ్రీ నరేంద్ర మోదీ ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
Shri Soli Sorabjee was an outstanding lawyer and intellectual. Through law, he was at the forefront of helping the poor and downtrodden. He will be remembered for his noteworthy tenures India’s Attorney General. Saddened by his demise. Condolences to his family and admirers.
— Narendra Modi (@narendramodi) April 30, 2021


