ప్రముఖ నటుడు మరియు పార్లమెంట్ పూర్వ సభ్యుడు శ్రీ ఇనోసెంట్ వరీద్ ఠెక్కెథాలా కన్నుమూత పట్ల ప్రగాఢ సంతాపాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘ప్రముఖ నటుడు, పార్లమెంట్ పూర్వ సభ్యుడు శ్రీ ఇనోసెంట్ వరీద్ ఠెక్కెథాలా కన్నుమూశారని తెలిసి బాధపడ్డాను. ఆయన తన నటన తో ప్రేక్షకుల మనసుల ను ఆకర్షించడం మరియు ప్రజల జీవనం లో హాస్యాన్ని నింపడం చేసినందుకుగాను ఆయన ను స్మరించుకోవడం జరుగుతుంది. ఆయన కుటుంబాని కి మరియు ఆయన ను అభిమానించే వారి కి ఇదే సంతాపం. ఈశ్వరుడు ఆయన ఆత్మ కు శాంతి ని ప్రసాదించుగాక: ప్రధాన మంత్రి @narendramodi’’ అని పేర్కొన్నారు.

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
With growing economy, India has 4th largest forex reserves after China, Japan, Switzerland

Media Coverage

With growing economy, India has 4th largest forex reserves after China, Japan, Switzerland
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 2 నవంబర్ 2024
November 02, 2024

Leadership that Inspires: PM Modi’s Vision towards Viksit Bharat