ప్రముఖ ఒడియా సంగీతకారుడు మరియు గాయకుడు శ్రీ ప్రఫుల్ల కార్ మృతి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు.
ఒడియా సంస్కృతి కి మరియు సంగీతాని కి మార్గదర్శక ప్రాయమైనటువంటి తోడ్పాటు ను అందించినందుకు గాను ప్రఫుల్ల కార్ గారి ని స్మరించుకోవడం జరుగుతుంది అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
శ్రీ ప్రఫుల్ల కార్ గారు కన్నుమూశారని తెలిసి దుఃఖించాను. ఒడియా సంస్కృతి కి మరియు సంగీత రంగాని కి ఆయన అందించిన మార్గదర్శక ప్రాయమైనటువంటి తోడ్పాటు కు గాను ఆయన ను స్మరించుకోవడం జరుగుతుంది. బహుముఖీన వ్యక్తిత్వం ఆయన కు లభించినటువంటి వరదానం. ఆయన సృజనాత్మకత ఆయన కార్యాల లో ప్రతిబింబించింది. ఆయన కుటుంబాని కి మరియు ఆయన ను అభిమానించే వారికి ఇదే నా సంతాపం. ఓం శాంతి.’’ అని పేర్కొన్నారు.
Anguished by the passing away of Shri Prafulla Kar Ji. He will be remembered for his pioneering contribution to Odia culture and music. He was blessed with a multifaceted personality and his creativity was reflected in his works. Condolences to his family and admirers. Om Shanti.
— Narendra Modi (@narendramodi) April 18, 2022
ଶ୍ରୀଯୁକ୍ତ ପ୍ରଫୁଲ୍ଲ କରଙ୍କ ଦେହାନ୍ତ ଖବର ଶୁଣି ମର୍ମାହତ । ଓଡ଼ିଆ ସଂଗୀତ ଓ ସଂସ୍କୃତି ପାଇଁ ତାଙ୍କର ଅନନ୍ୟ ଯୋଗଦାନ ତାଙ୍କୁ ସ୍ମରଣୀୟ କରି ରଖିବ । ଶ୍ରୀଯୁକ୍ତ କର ଅନେକ ପ୍ରତିଭାର ଅଧିକାରୀ ଏବଂ ତାଙ୍କର ସୃଜନଶୀଳତା କାର୍ଯ୍ୟରେ ପ୍ରତିଫଳିତ ହୁଏ । ପରିବାର ଏବଂ ପ୍ରଶଂସକଙ୍କୁ ସମବେଦନା ଜଣାଉଛି । ଓଁ ଶାନ୍ତି ।
— Narendra Modi (@narendramodi) April 18, 2022


