జెరూసలేంలో అమాయక ప్రజలపై ఈ రోజు జరిగిన ఉగ్రదాడిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. ‘‘అన్ని రూపాల్లోని ఉగ్రవాదాన్ని, దాన్ని వ్యక్తపరిచే విధానాలను భారత్ ఖండిస్తోంది. అలాగే ఉగ్రవాదాన్ని ఏ మాత్రం ఉపేక్షించని విధానంపై దృఢంగా నిలబడుతుంది’’ అని శ్రీ మోదీ అన్నారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి పోస్టు:

‘‘జెరూసలేంలోని అమాయక ప్రజలపై ఈ రోజు జరిగిన దారుణమైన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాం

అన్ని రూపాల్లోని ఉగ్రవాదాన్ని, దాన్ని వ్యక్తపరిచే విధానాలను భారత్ ఖండిస్తోంది. అలాగే ఉగ్రవాదాన్ని ఏమాత్రం ఉపేక్షించని విధానంపై దృఢంగా నిలబడుతుంది’’

@netanyahu

 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Teachers: The artists of education

Media Coverage

Teachers: The artists of education
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 7 సెప్టెంబర్ 2026
September 07, 2026

Vasudhaiva Kutumbakam in Action: Tech Hub, Border Villages, Global Leadership by PM Modi