చైనా లోని హాంగ్ ఝోవు లో జరుగుతున్న ఏశియాన్ పారా గేమ్స్ 2022 లో భాగం గా నిర్వహించిన మహిళల 100 మీటర్ ల టి12 పోటీ లో రజత పతకాన్ని గెలిచిన సందర్భం లో సిమ్రన్ వత్స్ గారి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -
‘‘మహిళల 100 మీటర్ ల టి12 పోటీ లో సిమ్రన్ వత్స్ గారి కి ఒక అద్భుతమైన రజత పతకం దక్కింది. ఈ ఘన విజయాని కి గాను ఆమె కు ఇవే అభినందన లు.
ఈ విశిష్ఠమైన ప్రదర్శన ఆమె యొక్క అంకిత భావాని కి మరియు ఆమె యొక్క ప్రతిభ కు ఒక ప్రమాణం గా ఉంది.’’ అని పేర్కొన్నారు.
A wonderful Silver for @SimranVats11 in the Women's 100m T12 event. Congratulations on this splendid victory.
— Narendra Modi (@narendramodi) October 24, 2023
This outstanding performance is a testament to her dedication and talent. pic.twitter.com/DexNxb5Ldi


