చైనా లోని హాంగ్ ఝోవు లో జరుగుతున్న ఏశియాన్ పారా గేమ్స్ 2022 లో పురుషుల 100 మీటర్ లు- టి35 పోటీ లో కంచు పతకాన్ని గెలిచిన శ్రీ నారాయణ్ ఠాకుర్ కు అభినందనల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలియజేశారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -
‘‘ఏశియాన్ పారా గేమ్స్ లో శ్రీ నారాయణ్ ఠాకుర్ రెండో పతకాన్ని గెలిచిన సందర్భం లో ఆయన కు ఇవే అభినందన లు.
పురుషుల 100 మీటర్ లు-టి35 పోటీ లో ఆయన గెలిచిన ఈ కాంస్య పతకం ఆయన యొక్క అసాధారణమైన ప్రతిభ కు మరియు రాణించాలనే ఆయన యొక్క దృఢ నిశ్చయానికి ప్రమాణం గా ఉంది.’’ అని పేర్కొన్నారు.
Congratulations to @Narayan38978378 on winning his second medal at the Asian Para Games.
— Narendra Modi (@narendramodi) October 26, 2023
This Bronze in the Men's 100m-T35 event is a testament to his incredible talent and unwavering commitment to excellence. pic.twitter.com/gIqZ3vUMbR


