డెబ్భయ్ ఏడో స్వాతంత్య్ర దినం ముందు రోజు న దేశ ప్రజల ను ఉద్దేశించి రాష్ట్రపతి శ్రీమతి దౌపది ముర్ము గారు చేసిన ప్రసంగాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘రాష్ట్రపతి గారి ప్రసంగం అత్యంత ప్రేరణదాయకం గా ఉంది. ఆ ప్రసంగం భారతదేశం యొక్క అభివృద్ధి యాత్ర ను గురించి వివరించడం తో పాటు గా రాబోయే కాలాల్లో సర్వతోముఖ ప్రగతి కి సంబంధించిన దృష్టి కోణాన్ని ఆవిష్కరించింది.’’ అని పేర్కొన్నారు.
A very inspiring address by Rashtrapati Ji, outlining India's developmental strides and presenting a vision for all-round progress in the times to come. https://t.co/8BCowh4lwt
— Narendra Modi (@narendramodi) August 14, 2023


