భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సుప్రీంకోర్టు పరిపాలనా భవన సముదాయంలోని ఆడిటోరియంలో రేపు (నవంబర్ 26) సాయంత్రం 5 గంటలకు ఏర్పాటైన రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా భారత న్యాయవ్యవస్థ వార్షిక నివేదిక 2023-24 ను ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ విడుదల చేస్తారు. అనంతరం ఆహూతులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

ఈ కార్యక్రమాన్ని సర్వోన్నత న్యాయస్థానం ఏర్పాటు చేస్తోంది. భారత ప్రధాన న్యాయమూర్తి సహా సుప్రీంకోర్టు ఇతర న్యాయమూర్తులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Operation Sagar Bandhu: India provides assistance to restore road connectivity in cyclone-hit Sri Lanka

Media Coverage

Operation Sagar Bandhu: India provides assistance to restore road connectivity in cyclone-hit Sri Lanka
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 5 డిసెంబర్ 2025
December 05, 2025

Unbreakable Bonds, Unstoppable Growth: PM Modi's Diplomacy Delivers Jobs, Rails, and Russian Billions