కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి వాస్తవిక సాదృశ మాధ్యమం ద్వారా వేలాదిగా పాల్గొననున్న లబ్ధిదారులు;

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 డిసెంబరు 9న మధ్యాహ్నం 12:30 గంటలకు వికసిత భారతం సంకల్ప యాత్ర (వీబీఎస్‌వై ) లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా సంభాషిస్తారు. అనంతరం వారినుద్దేశించి ఆయన ప్రసంగిస్తారు.

   ఈ కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి వేలాదిగా ‘వీబీఎస్‌వై’ లబ్ధిదారులు వాస్తవిక సాదృశ మాధ్యమం ద్వారా పాల్గొంటారు. అలాగే యాత్రలో భాగమైన 2 వేలకుపైగా ‘వీబీఎస్‌వై’ వాహనాలు, వేలాది వ్యవసాయ విజ్ఞాన కేంద్రాలు (కేవీకే), సార్వత్రిక సేవా కేంద్రాలు (సీఎస్‌సీ) కూడా దీనితో అనుసంధానించబడతాయి. కేంద్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొంటారు.

   సంక్షేమ పథకాల ప్రయోజనాలను సకాలంలో లక్షిత లబ్ధిదారులకు అందించడం ద్వారా ప్రతిష్టాత్మక పథకాల అమలులో సంతృప్త స్థాయి సాధించే లక్ష్యంతో ప్రభుత్వం దేశవ్యాప్తంగా వికసిత భారతం సంకల్ప యాత్రను నిర్వహిస్తోంది.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India records highest surge in QS Subject Rankings 2026

Media Coverage

India records highest surge in QS Subject Rankings 2026
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister greets people on the occasion of Ram Navami
March 26, 2026

The Prime Minister, Shri Narendra Modi, has extended his greetings to the people on the auspicious occasion of Ram Navami. Shri Modi said that the life of Maryada Purushottam Lord Ram, marked by sacrifice, penance and self-restraint, continues to inspire people to face every situation with strength and determination.

Emphasising the enduring relevance of Lord Ram’s ideals, the Prime Minister noted that these values will remain a guiding force not only for the people of India but for the entire humanity for all times to come.

The Prime Minister wrote on X;

“देशभर के मेरे परिवारजनों को रामनवमी की असीम शुभकामनाएं। त्याग, तप और संयम से भरे मर्यादा पुरुषोत्तम के जीवन से हमें हर परिस्थिति का पूरे सामर्थ्य से सामना करने की प्रेरणा मिलती है। उनके आदर्श अनंतकाल तक भारतवासियों के साथ-साथ संपूर्ण मानवता के पथ-प्रदर्शक बने रहेंगे। मेरी कामना है कि भगवान राम की कृपा से सबका कल्याण हो, जिससे विकसित और आत्मनिर्भर भारत के संकल्प की सिद्धि का मार्ग प्रशस्त हो।”