దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వ్యవసాయదారులతో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపు (బుధవారం) ఉదయం 9.30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా సంభాషించనున్నారు. ఈ ముఖాముఖి సమావేశం వ్యవసాయదారులకు ప్రధాన మంత్రితో నేరుగా సంభాషించేందుకు ఒక అవకాశం లభించనుంది. వ్యవసాయదారుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి సంబంధించిన కార్యక్రమాలు కూడా చర్చకు రానున్నాయి. ఈ కార్యక్రమాన్ని దేశమంతటా విస్తరించిన కృషి విజ్ఞాన కేంద్రాలు, కామన్ సర్వీస్ సెంటర్లు (సిఎస్ సి లు), దూర్‌దర్శన్, డిడి కిసాన్, మరియు ఆకాశవాణి లలో ప్రత్యక్ష ప్రసారం చేయడం జరుగుతుంది. వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా దాదాపు 2 లక్షల కామన్ సర్వీస్ సెంటర్లు మరియు 600 కృషి విజ్ఞాన కేంద్రాలు సంధానమవుతాయి. ప్రజలు “Narendra Modi App” ద్వారా కూడా ప్రధాన మంత్రి తో నేరుగా సంధానం అయ్యేందుకు వీలు ఉంటుంది.
Published By : Admin |
June 19, 2018 | 19:17 IST
Login or Register to add your comment
Governor of Madhya Pradesh meets Prime Minister
March 18, 2026
Governor of Madhya Pradesh, Shri Mangubhai Patel met Prime Minister, Shri Narendra Modi in New Delhi today.
The Prime Minister’s Office posted on X;
“Governor of Madhya Pradesh, Shri Mangubhai Patel met Prime Minister @narendramodi.
@GovernorMP”
Governor of Madhya Pradesh, Shri Mangubhai Patel met Prime Minister @narendramodi.@GovernorMP pic.twitter.com/dKtbFDxAMW
— PMO India (@PMOIndia) March 18, 2026


