షేర్ చేయండి
 
Comments
PM to address two video conferences on 31st December and 1st January

ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ డిసెంబ‌ర్ 31వ, జ‌న‌వ‌రి 1వ తేదీ ల‌లో రెండు ముఖ్యమైన వీడియో కాన్ఫ‌రెన్స్‌ ల‌లో ప్ర‌సంగించ‌నున్నారు. డిసెంబ‌ర్ 31న ప్ర‌ధాన‌ మంత్రి కేర‌ళ‌ లోని వ‌ర్క‌లా లో శివ‌గిరి మ‌ఠం తాలూకు 85వ శివ‌గిరి తీర్థయాత్ర ఉత్స‌వాల సంద‌ర్భంగా వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభోప‌న్యాసం చేస్తారు. ప్ర‌ముఖ సామాజిక సంస్క‌ర్త , మ‌హా పురుషుడు శ్రీ నారాయ‌ణ‌ గురు ప‌విత్ర స్థ‌లమే శివ‌గిరి.

2018 జ‌న‌వ‌రి 1వ తేదీన ప్ర‌ధాన‌ మంత్రి కోల్‌క‌తాలో ప్రొఫెసర్ ఎస్‌.ఎన్‌. బోస్ 125 వ జ‌యంతి ఉత్స‌వాల సంద‌ర్భంగా జ‌రిగే సంస్మరణ స‌మావేశాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్యమం ద్వారా ప్ర‌సంగిస్తారు. ప్రొఫెసర్ స‌త్యేంద్ర‌ నాథ్ బోస్ భార‌తీయ భౌతిక శాస్త్ర‌వేత్త‌. వారు ప్ర‌తిపాదించిన క్వాంట‌మ్ మెకానిక్స్ కృషికిగాను వారిని స్మరించుకొంటున్నాం. ఇది బోస్‌- ఐన్‌స్టీన్ స్టాటిస్టిక్స్‌ కు పునాది. బోస్‌, ఐన్‌స్టీన్ స్టాటిస్టిక్స్‌ ను అనుస‌రించే క‌ణాల‌ను ప్రొఫెస‌ర్ బోస్ పేరిట బోస‌న్స్‌గా నామ‌క‌ర‌ణం చేశారు.

Explore More
76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట బురుజుల నుంచి జాతినుద్దేశించి ప్రధాన మంత్రి చేసిన ప్రసంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట బురుజుల నుంచి జాతినుద్దేశించి ప్రధాన మంత్రి చేసిన ప్రసంగ పాఠం
Over 30 mn women farmers registered under PM-KISAN scheme: Govt in LS

Media Coverage

Over 30 mn women farmers registered under PM-KISAN scheme: Govt in LS
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM appreciates book bank initiative of Jharkhand MP
March 30, 2023
షేర్ చేయండి
 
Comments

The Prime Minister, Shri Narendra Modi has lauded the book bank initiative of Ranchi Lok Sabha MP, Shri Sanjay Seth.

In reply to a tweet by the MP, the Prime Minister tweeted :

"बहुत खुशी की बात! बुक बैंक एक शानदार प्रयास है, जो युवाओं में किताबों के प्रति दिलचस्पी बढ़ाने वाला है।"