గురు నానక్ దేవ్ జీ యొక్క గురు పర్వ్ ఉత్సవాల సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్ లోని కచ్ఛ్ లో గల గురుద్వారా లఖ్ పత్ సాహిబ్ లో 2021వ సంవత్సరం డిసెంబర్ 25వ తేదీ న మధ్యాహ్నం పూట సుమారు 12 గంటల 30 నిమిషాల వేళ కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించనున్నారు.

ప్రతి సంవత్సరం లో డిసెంబర్ 23 నుంచి డిసెంబర్ 25వ తేదీ వరకు గురు నానక్ దేవ్ జీ యొక్క గురు పర్వ్ ను గుజరాత్ లోని ‘సిక్కు సంగత్’ గురుద్వార్ లఖ్ పత్ సాహిబ్ లో నిర్వహిస్తూ వస్తున్నది. గురు నానక్ దేవ్ జీ తన యాత్ర ల సందర్భం లో లఖ్ పత్ లో బస చేశారు. ఆయన ధరించినటువంటి చెక్క తో చేసిన పాదరక్షలను, ఒక పల్లకీ ని, ఇంకా ఆయన చేతి రాత గ్రంథాలను, గురుముఖీ భాష లో రాసిన రచనలు సహా ఆయన కు చెందిన కొన్ని వస్తువుల ను గురుద్వారా లఖ్ పత్ సాహిబ్ లో పదిల పరచడం జరిగింది.

ఈ గురుద్వారా 2001వ సంవత్సరం లో సంభవించిన భూకంపం వేళ దెబ్బతిన్నది. అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రి గా పని చేసిన శ్రీ నరేంద్ర మోదీ దీనికి వెనువెంటనే తగిన మరమ్మతు పనుల ను జరిపించడానికి చొరవ తీసుకొన్నారు. ఇది సిఖ్ఖు పంథ్ పట్ల ప్రధాన మంత్రి కి ఉన్నటువంటి ప్రగాఢమైన భక్తి శ్రద్ధల ను చాటి చెప్పడమే కాక మరెన్నో ఇటీవలి ప్రయాసల లో సైతం ఆయనకు గల ఈ భక్తి శ్రద్ధల ను ప్రతిబింబించింది. ఆ ప్రయాసల లో గురు నానక్ దేవ్ జీ యొక్క 550వ ప్రకాశ్ పురబ్, గురు గోబింద్ సింహ్ జీ యొక్క 350వ ప్రకాశ్ పురబ్, గురు తేగ్ బహాదుర్ జీ యొక్క 400వ ప్రకాశ్ పురబ్ ఉత్సవాలు భాగం గా ఉన్నాయి.

 

  • Jitendra Kumar May 23, 2025

    🙏🙏🙏🙏
  • krishangopal sharma Bjp January 14, 2025

    नमो नमो 🙏 जय भाजपा 🙏🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷
  • krishangopal sharma Bjp January 14, 2025

    नमो नमो 🙏 जय भाजपा 🙏🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹
  • krishangopal sharma Bjp January 14, 2025

    नमो नमो 🙏 जय भाजपा 🙏🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷
  • Manda krishna BJP Telangana Mahabubabad District mahabubabad September 22, 2022

    🇮🇳🙏🏻🇮🇳🙏🏻🇮🇳🙏🏻
  • ranjeet kumar April 21, 2022

    jay sri jay🙏
  • शिवकुमार गुप्ता January 14, 2022

    जय बाबा विश्वनाथ हर हर गंगे
  • SanJesH MeHtA January 11, 2022

    यदि आप भारतीय जनता पार्टी के समर्थक हैं और राष्ट्रवादी हैं व अपने संगठन को स्तम्भित करने में अपना भी अंशदान देना चाहते हैं और चाहते हैं कि हमारा देश यशश्वी प्रधानमंत्री श्री @narendramodi जी के नेतृत्व में आगे बढ़ता रहे तो आप भी #HamaraAppNaMoApp के माध्यम से #MicroDonation करें। आप इस माइक्रो डोनेशन के माध्यम से जंहा अपनी समर्पण निधि संगठन को देंगे वहीं,राष्ट्र की एकता और अखंडता को बनाये रखने हेतु भी सहयोग करेंगे। आप डोनेशन कैसे करें,इसके बारे में अच्छे से स्मझह सकते हैं। https://twitter.com/imVINAYAKTIWARI/status/1479906368832212993?t=TJ6vyOrtmDvK3dYPqqWjnw&s=19
  • Moiken D Modi January 09, 2022

    best PM Modiji💜💜💜💜💜💜💜 want to see you legend of my life💚💚💚💚
  • Raj kumar Das January 04, 2022

    नमो नमो🙏🚩🚩
Explore More
ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

ప్రముఖ ప్రసంగాలు

ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
India sees strong 12.6% growth in investment confidence in Q3 2025, highest among 32 economies: Report

Media Coverage

India sees strong 12.6% growth in investment confidence in Q3 2025, highest among 32 economies: Report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM commends efforts to chronicle the beauty of Kutch and encouraging motorcyclists to go there
July 20, 2025

Shri Venu Srinivasan and Shri Sudarshan Venu of TVS Motor Company met the Prime Minister, Shri Narendra Modi in New Delhi yesterday. Shri Modi commended them for the effort to chronicle the beauty of Kutch and also encourage motorcyclists to go there.

Responding to a post by TVS Motor Company on X, Shri Modi said:

“Glad to have met Shri Venu Srinivasan Ji and Mr. Sudarshan Venu. I commend them for the effort to chronicle the beauty of Kutch and also encourage motorcyclists to go there.”